Telangana CS: సంజయ్ జాజుకు చిరంజీవి శుభాకాంక్షలు

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుకు చిరంజీవి శుభాకాంక్షలు హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజుకు మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. "సరైన సమయంలో సరైన నాయకుడు" సంజయ్ జాజు నిజాయితీ, దూరదృష్టి, విశాల పరిపాలనా అనుభవం కలిగిన అధికారి అని చిరంజీవి కొనియాడారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం...