తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు

18 జిల్లాలకు హెచ్చరికలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్, ప్రభాత సూర్యుడు తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు,...