మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవనానికి హైకోర్టు బ్రేక్
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవనానికి హైకోర్టు బ్రేక్ యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రభాత సూర్యుడు: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ విధించింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కార్పొరేషన్ భవన నిర్మాణాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మొత్తం ఐదు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో, ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం...