Telangana: హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం?
ప్రభుత్వ ఆదాయ రక్షణకు హైడ్రా తరహాలో కొత్త సంస్థ..? హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో జరుగుతున్న లీకేజీలను అరికట్టేందుకు హైడ్రా తరహాలో మరో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, పలు శాఖల్లో అక్రమాలు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నాయనే నివేదికల నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదాయానికి గండి కొడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కొందరు అక్రమార్కులు గండి కొడుతున్నారని అధికారులు...