Telegram Ban: భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం

న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆంక్షలు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న NEET-UG 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీక్‌లు, తప్పుడు సమాచారం, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. టెలిగ్రామ్ ద్వారా కొందరు అక్రమ గుంపులు...