Temple News: దేవుడా మా అత్త చనిపోయేలా చూడు..దేవుడికి వినతి
‘మా అత్త చనిపోయేలా చూడు’.. దేవుడికి భక్తురాలి వింత వినతి అనంతపురం – ప్రభాత సూర్యుడు: దేవాలయాలకు వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరాలని దేవుడిని ప్రార్థించడం సాధారణమే. అయితే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వెలుగుచూసిన ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలయ హుండీ లెక్కింపు సందర్భంగా ఓ రూ.20 నోటుపై రాసిన వినతి అధికారుల దృష్టికి వచ్చింది. అందులో "స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు" అని రాసి...