TG SIR: తెలంగాణలో 70 లక్షల ఓట్లు పోయినట్లే ?
తెలంగాణలో 70 లక్షల ఓట్లు పోయే ప్రమాదం?.. ఓటర్లకు కీలక హెచ్చరిక హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు ముగిసే సమయానికి పూర్తి కాకపోతే లక్షలాది ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ 77.86 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. మరో నాలుగు రోజులే గడువు రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, గురువారం సాయంత్రం వరకు 2,63,37,790 మంది ఓటర్ల...