TTD Kapila Teertham: భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు

కపిలతీర్థంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు : టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి – ప్రభాత సూర్యుడు: తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో టిటిడి జేఈవో డా. ఎ. శరత్ గురువారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా...