TTD Update : తితిదే పాలకమండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం

తితిదే పాలకమండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు నూతన పాలకమండలి ఏర్పాటయ్యే వరకు పరిపాలనా బాధ్యతలు తిరుమల – ప్రభాత సూర్యుడు: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి పదవీకాలం ముగియడంతో, దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక అధికారుల కమిటీ (Specified Authority)ను నియమించింది. నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు ఈ కమిటీ దేవస్థానం పరిపాలనను పర్యవేక్షించనుంది. ప్రత్యేక అధికారుల కమిటీ సభ్యులు ప్రభుత్వం...