TTD Alert: VIP దర్శనం పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు
టిటిడి హెచ్చరిక.. 'జీవితాంతం వీఐపీ దర్శనం' పేరుతో మోసాలకు జాగ్రత్త తిరుమల – ప్రభాత సూర్యుడు: "జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం" అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న SCP Developers సంస్థపై తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భక్తులను తప్పుదోవ పట్టించే ఈ తప్పుడు ప్రకటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, తిరుపతి హైవేలో ప్లాట్లు...