Ranga Reddy: జర్నలిస్టుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి – TUWJ
జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఉచిత వైద్య శిబిరం – జర్నలిస్టులకు ఆరోగ్య భరోసా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కామినేని ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన...