UPI Payments Charges: స్కాన్ చేసినా, ఫోన్ నంబర్‌కు పంపినా ఛార్జీలు పడతాయా?

UPI చెల్లింపులపై ఛార్జీలు వస్తాయా? స్కాన్ చేసినా, ఫోన్ నంబర్‌కు పంపినా డబ్బు కట్ అవుతుందా? అసలు నిజం ఇదే..! న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ప్రభాత సూర్యుడు): దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న యూపీఐ (UPI) చెల్లింపులపై ఛార్జీలు విధించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో QR కోడ్ స్కాన్ చేసి చెల్లించినా, ఫోన్ నంబర్‌కు డబ్బు పంపినా ఛార్జీలు పడతాయా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం సాధారణ UPI వినియోగదారులకు ఎలాంటి కొత్త ఛార్జీలు లేవు. ప్రభుత్వం...