YS Jagan VS Sharmila : షర్మిలకు బెంగళూరు కోర్టు షాక్
యలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు బెంగళూరు కోర్టు ఉత్తర్వులు ఆస్తిలోకి ప్రవేశించవద్దని మధ్యంతర ఆదేశాలు కుటుంబ సభ్యులు, అనుచరులకూ వర్తించే నిషేధం బెంగళూరు – ప్రభాత సూర్యుడు: యలహంక ఆస్తి వివాదానికి సంబంధించి వైఎస్ షర్మిలకు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివాదాస్పద ఆస్తిలోకి షర్మిల ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది. ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా ఆస్తిలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. సిలికాన్ బిల్డర్స్ సంస్థ దాఖలు చేసిన కేసును విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. యలహంకలోని...