Youtuber Nandana : యూట్యూబర్ నందన అరెస్ట్
యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు - లండన్ ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూలు ఆరోపణలు శంషాబాద్ - ప్రభాత సూర్యుడు: ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుకౌట్ నోటీసులు ఉండటంతో ఎయిర్‌పోర్టులో గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. విమానాశ్రయంలో నందనను గుర్తించిన అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు...