ePaper
Monday, August 17, 2026
ePaper
Homeజిహెచ్ఎంసినాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా ఎ. సంపత్

నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా ఎ. సంపత్

📰 Generate e-Paper Clip

నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా ఎ. సంపత్ నియామక

పెద్ద అంబర్‌పేట్ – ప్రభాత సూర్యుడు

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా మున్సిపల్ కమిషనర్ ఎ. సంపత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జీ. రాజును బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా మధిర మధిర మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఎ. సంపత్‌ను నాగోల్ సర్కిల్ డీసీగా నియమించారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!