చెన్నై – ప్రభాత సూర్యుడు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్‌ను ప్రముఖ సినీ నటి సమంత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. https://en.wikipedia.org/wiki/C._Joseph_Vijay

విజయ్‌తో కలిసి నటించిన పలు సినిమాల జ్ఞాపకాలను సమంత గుర్తు చేసుకున్నారు. ప్రజా సేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఇద్దరి భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. విజయ్‌కు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలో సమంత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
https://prabhathasuryudu.com/telangana-t20-league-vijay-deverakonda-brand-ambassador/

