అయ్యప్ప స్వామి భక్తులకు అలెర్ట్

శబరిమలలో భారీవర్షాలు.. కొన్ని ప్రదేశాలలో నిషేధం

On
అయ్యప్ప స్వామి భక్తులకు అలెర్ట్

శబరిమల  - ప్రభాత సూర్యుడు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం.

పంబ, సన్నిధానం లో ఉదయం నుండి కురుస్తున్న వర్షం.

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అయ్యప్ప భక్తులు.

జోరు వర్షంలోనే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటున్న భక్తులు.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దీని ప్రభావం కేరళ రాష్ట్రం పైన కూడా పడుతుంది. కేరళ రాష్ట్రంలోనూ శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనం తిట్ట జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శబరిమల కు వెళుతున్న అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Tags:

Related Posts

Latest News

కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు
విజయవాడ - ప్రభాత సూర్యుడుకొడాలి నాని. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేరాఫ్‌. వైపీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌ను అడ్డగోలుగా బూతులు తిట్టారని..వాళ్ల...
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం
అయ్యప్ప స్వామి భక్తులకు అలెర్ట్
కలకలం రేపుతున్న పరువు హత్య
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకోవాలి
అంగన్వాడీలకు నిరంతరం పాలు అందాలి: సీతక్క
విభజన అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ