Health - ఆరోగ్యం

National - జాతీయం   Politics - పాలిటిక్స్   Health - ఆరోగ్యం   Food & Kitchen - వంటలు ఆహారం 

LATEST NATIONAL NEWS : ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మంది నామినేట్‌ చేసిన ప్రధాని

LATEST NATIONAL NEWS : ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మంది నామినేట్‌ చేసిన ప్రధాని   ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మందినామినేట్‌ చేసిన ప్రధాని న్యూఢల్లీి - ప్రభాత సూర్యుడు  ఒబేసిటీ(ఊబకాయం, స్థూలకాయం) పెద్ద ఆరోగ్య సమస్యగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) నివేదికలు చెబుతున్నాయని వివరించారు. అలాగే ఇండియాలో కూడా...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Health - ఆరోగ్యం  

TELANGANA NEWS 2025 : ఇక ఆన్‌ లైన్‌ లోనే సీఎంఆర్‌ ఎఫ్‌ దరఖాస్తులు

TELANGANA NEWS 2025 : ఇక ఆన్‌ లైన్‌ లోనే సీఎంఆర్‌ ఎఫ్‌ దరఖాస్తులు ఇక ఆన్‌ లైన్‌ లోనే సీఎంఆర్‌ ఎఫ్‌ దరఖాస్తులు హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు  తెలంగాణలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు తమ  నియోజకవర్గంలోని ప్రజల తరఫున ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. చాలా మంది అనారోగ్యం, దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స...
Read More...
Telangana-తెలంగాణ   Health - ఆరోగ్యం  

TELANGANA NEWS 2025 : భానుడి ఉగ్రరూపం..

 TELANGANA  NEWS 2025 : భానుడి ఉగ్రరూపం.. భానుడి ఉగ్రరూపం... హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఈ ఏడాది చాలా త్వరగా ఎండా కాలం సీజన్‌ మె?దలైంది. జనవరి చివరి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి నుంచి పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 తర్వాత కాలు బయటపట్టేందుకు...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Health - ఆరోగ్యం   District News - జిల్లా వార్తలు  Business - వ్యాపారం  Food & Kitchen - వంటలు ఆహారం 

AP BIRD FLU FEAR NEWS : తిన్నోళ్లకు తిన్నంత చికెన్‌

AP BIRD FLU FEAR NEWS : తిన్నోళ్లకు తిన్నంత చికెన్‌ తిన్నోళ్లకు తిన్నంత చికెన్‌ గుంటూరు -ప్రభాత సూర్యుడు తెలుగు రాష్ట్రాలను బర్డ్‌ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్‌ తింటే బర్డ్‌ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్‌, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్‌...
Read More...
Telangana-తెలంగాణ   Health - ఆరోగ్యం   Crime - క్రైమ్ 

Fake Doctors : అందరూ శంకర్ దాదా ఎంబీబీఎస్ లే..!

Fake Doctors : అందరూ శంకర్ దాదా ఎంబీబీఎస్ లే..! తుర్క యాంజల్లోని రాజర్షి ఇన్ఫర్మిటీ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు డా.వి.నరేష్ కుమార్, డా. కడాలి విష్ణుల బృందం దాడులు
Read More...
Telangana-తెలంగాణ   Health - ఆరోగ్యం   Crime - క్రైమ్ 

TG NEWS Exploitation in the name of tests In Hospital :టెస్టుల పేరుతో దోపిడీ...

TG NEWS Exploitation in the name of tests In Hospital :టెస్టుల పేరుతో దోపిడీ... టెస్టుల పేరుతో దోపిడీ... వరంగల్‌-ప్రభాత సూర్యుడు తెలంగాణలోని పలు ఆస్పత్రుల తీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. కొందరు డాక్టర్లు పేదలను దోపిడీ చేస్తున్నారు. డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఆర్‌ఎంపీలతో కుమ్మక్కై కవిూషన్లు దండుకుంటున్నారు. అవసరం టెస్టులు చేస్తున్నారు. మందులు అంటగడుతున్నారు.ఇన్నాళ్లు డాక్టర్ల దగ్గరకు వెళ్తే రోగం నయం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారు చేసే...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Health - ఆరోగ్యం   Food & Kitchen - వంటలు ఆహారం 

AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి

AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి కుప్పలుగా పోతున్న కోళ్లు ప్రాణాలు - పక్షులు సంచారమే వైరస్ వ్యాప్తి కి కారణమా.. ఏలూరు - ప్రభాత సూర్యుడు ఏలూరు ...ఉమ్మడి పశ్చిమ లో పౌల్ట్రీ రంగం అల్లాడి పోతుంది. కోళ్లు మ్రృత్యువాత తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు వీటి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు పశుసంవర్ధన...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Health - ఆరోగ్యం  

AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.

AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం. డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం..  భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన భార్య... ఏలూరు- ప్రభాత సూర్యుడు ఏలూరు సుస్మితా డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా ఎమ్మారైకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా చూస్తారు సిబ్బంది. సదరు వ్యక్తి ఒంటిపై...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Health - ఆరోగ్యం  

AP POLITICS : ముదురుతున్న వాకింగ్‌ వివాదం

AP POLITICS  : ముదురుతున్న వాకింగ్‌ వివాదం ముదురుతున్న వాకింగ్‌ వివాదం విజయవాడ - ప్రభాత సూర్యుడు విజయవాడలో లయోలా గ్రౌండ్స్‌లో వాకింగ్‌ వివాదం ముదురుతోంది. నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా లయోలా కాలేజీలో వాకింగ్‌ చేయడానికి అనుమతి కోసం వాకర్‌ సంఘాలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నాయి. సున్నితమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం నెలల తరబడి ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇది కాస్త రాజకీయ...
Read More...
National - జాతీయం   Health - ఆరోగ్యం   Devotional - భక్తి  

GANGS OF KUMBH MELA :మహాకుంభమేళలో తొక్కిసలాట...

GANGS OF KUMBH MELA :మహాకుంభమేళలో తొక్కిసలాట... మహాకుంభమేళలో తొక్కిసలాట... లక్పో - ప్రభాత సూర్యుడు మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్‌ 2 సంగమం దగ్గరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో.. అక్కడ బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో తొక్కిలాసట జరిగి పలువురు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడే ఉన్న...
Read More...