Weather - వాతావరణం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Weather Report : ఆదిలోనే దంచి కొడుతున్న ఎండలు
Published On
By Prabhatha Suryudu Web Desk
ఆదిలోనే దంచి కొడుతున్న ఎండలు విజయవాడ - ప్రభాత సూర్యుడు చాలా సంవత్సరాల క్రితం వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలోనే వేసవి మొదలైపోతుంది. ఏటా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పెరుగుదల నమోదవుతుంది. గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా...
Read More... Power Cuttings : సమ్మర్ కు ముందే కరెంట్ కు డిమాండ్
Published On
By Prabhatha Suryudu Web Desk
సమ్మర్ కు ముందే కరెంట్ కు డిమాండ్ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు వేసవిలో సహజంగానే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను తీర్చేందుకు డిస్కంలు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నాయి. ఈసారి వేసవి ప్రారంభం కాకముందే ఈ ప్రయత్నాలను విద్యుత్ రంగ సంస్థలు ప్రారంభించాయి. గత ఏడాది మార్చి నెలలో అత్యధికంగా 15 వేల...
Read More... Beauty of nature : చలి పండుగకు అంతా సిద్ధం
Published On
By Prabhatha Suryudu Web Desk
చలి పండుగకు అంతా సిద్ధంవిశాఖపట్టణం - ప్రభాత సూర్యుడు అరకు వెళ్లే వారికి సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలి కాలంలో మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి అందాలను చూడ్డానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా అరకు లోయకు సందర్శకులు తరలివస్తుంటారు. శీ...
Read More... ISRO News : రేపే ఇస్రో మిషన్ @100 ప్రయోగం
Published On
By Prabhatha Suryudu Web Desk
రేపే ఇస్రో మిషన్ @100 ప్రయోగం! - మన ఇస్రో కి 100 నంబర్ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పేంపొందించుకుంటూ, అత్యంత్తమ భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా ఎదిగిన ఇస్రో.. తన 100వ ప్రయోగాన్ని రేపు బుధవారం చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం...
Read More... It is winter now. The cold continues to be severe:విచిత్రమైన వాతావరణం... వ్యాధులకు అవకాశం
Published On
By Prabhatha Suryudu Web Desk
విచిత్రమైన వాతావరణం... వ్యాధులకు అవకాశంహైదరాబాద్-ప్రభాత సూర్యుడు కాలుష్యం కాలాలను మర్చేస్తోంది. పెరుగుతున్న పొల్యూషన్‌తో ఏ సీజన్‌లో ఉండాల్సిన వాతావరణం ఆ సీజన్‌లో ఉండడంతో వేసవిలో వానలు కురుస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో ఎండదు కొడుతున్నాయి. దీంతో మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. వ్యాధులు ముసురుకుంటున్నాయి.ప్రస్తుతం శీతాకాలం. చలి తీవ్రత కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలో మధ్యాహ్నం...
Read More... Cold wave alert Telangana districts : తెలంగాణలో చలిపులి పంజా
Published On
By Prabhatha Suryudu Web Desk
మళ్లీ పెరుగుతన్న చలి... హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. గత వారం క్రితం వరకు సాధారణంగానే ఉన్న ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి తగ్గిపోయాయి. రెండ్రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 దాటినా చలి తీవ్రత తగ్గటం లేదు. దానికి తోడు...
Read More... ఓ వైపు చలి.. మరో వైపు వైరస్
Published On
By Prabhatha Suryudu Web Desk
ఓ వైపు చలి... మరో వైపు వైరస్ హైదరాబాద్, జనవరి 8, ప్రభాత సూర్యుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత తగ్గలేదు. రోజురోజురోకూ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.మరోవైపు హెచ్‌ఎంపీవీ వైరస్ భయపెడుతుంది. చలికాలంలో వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయంతో ఈ చలి ఎప్పుడు తగ్గుతుందా? అని అందరూ వెయిట్ చేస్తుంటారు. చలి...
Read More... డిసెంబర్ 21న అరుదైన ఘటన..
Published On
By Prabhatha Suryudu Web Desk
డిసెంబర్ 21న అరుదైన ఘటన.. రాత్రి 16గంటలు..పగలు 8గంటలు.. హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే శీతాకాలంతో పాటు కొన్ని సార్లు పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు తక్కువగా ఉండటం.. పగలు తక్కువగా ఉండి, రాత్రుళ్లు ఎక్కువగా ఉండటం జరుగుతుంది....
Read More...