District News - జిల్లా వార్తలు

National - జాతీయం   Telangana-తెలంగాణ   District News - జిల్లా వార్తలు  Business - వ్యాపారం 

TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు

 TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు   రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు హైదరాబాద్‌-ప్రభాత సూర్యుడు  తెలంగాణకే  తలమానికంగా నిలవనున్న రీజనల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఉత్తరభాగం పనులకు సై అన్న కేంద్రం.... దక్షిణభాగంపై నోరుమెదపడం లేదు. రెండు వైపులు ఒకేసారి చేపట్టాలని కేంద్రానికి  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజ్ఞప్తి చేసినా.... కేంద్రం నుంచి...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   District News - జిల్లా వార్తలు 

Nandyala News : నిర్మాణ పనులను  వేగవంతం చేయండి 

Nandyala News : నిర్మాణ పనులను  వేగవంతం చేయండి  నిర్మాణ పనులను  వేగవంతం చేయండి  - జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా బేతంచర్ల - ప్రభాత సూర్యుడు  గత ప్రభుత్వంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా అన్నారు. శుక్రవారం బేతంచెర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ గ్రామ సవిూపంలోనిర్మాణంలోఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల...
Read More...
Crime - క్రైమ్  District News - జిల్లా వార్తలు 

Jagityal Police : నేరాల నివారణ, నేర ఛేదనే లక్ష్యంగా పని చేయండి 

Jagityal Police : నేరాల నివారణ, నేర ఛేదనే లక్ష్యంగా పని చేయండి  నేరాల నివారణ, నేర ఛేదనే లక్ష్యంగా పని చేయండి  - ప్రజా సమస్యలపై సత్వరంగా స్పందించండి - శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించండి  మల్టీజోన్‌-1 ఐజి చంద్రశేఖర్‌ రెడ్డి జగిత్యాల - ప్రభాత సూర్యుడు శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ నేతృత్వంలో పోలీసు అధికారులు,సిబ్బంది పనితీరు బెస్ట్‌ఆని...
Read More...
Education - విద్య   District News - జిల్లా వార్తలు 

University Grants Commission (UGC Guidelines) : యూజిసి గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

University Grants Commission (UGC Guidelines) : యూజిసి గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం యూజిసి గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం- ఏఐఎస్ఎఫ్  జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు  కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన యూజీసీ గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం...
Read More...
Real Estate - రియల్ ఎస్టేట్   District News - జిల్లా వార్తలు 

Real Estate Boom : కరీంనగర్‌ లో రియల్‌ ఆశలు

Real Estate Boom : కరీంనగర్‌ లో రియల్‌ ఆశలు కరీంనగర్‌ లో రియల్‌ ఆశలు కరీంనగర్‌ - ప్రభాత సూర్యుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రోజు రోజుకూ పుంజుకుంటోంది. ఒకప్పుడు వేలల్లో పలికిన భూముల ధరలు మొన్నటి వరకు లక్షలు, కోట్లు పలికాయి. దీంతో చాలా మంది భూమిపై పెట్టిన పెట్టుబడి ఏడాది రెండేళ్లకే రెట్టింపు కావడంతో చాలా మంది రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు....
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   District News - జిల్లా వార్తలు 

The house was completely destroyed by the flames:ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

The house was completely destroyed by the flames:ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ఏలూరు-ప్రభాత సూర్యుడు ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో పక్షులను వేటాడే వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు దగ్ధం అయ్యాయి. పక్షులను బెదిరించే నాటు తుపాకీ లో వాడే మందు గుండు సామాగ్రికి  దోమల అగరబత్తీ అంటుకుంది. దాంతో  నిప్పురవ్వలు...
Read More...
Telangana-తెలంగాణ   Crime - క్రైమ్  District News - జిల్లా వార్తలు 

Patancheru Resident dies in Renigunta road accident : పటాన్ చెరువు కు చెందిన సందీప్ షా రోడ్ ప్రమాదంలో మృతి

Patancheru Resident dies in Renigunta road accident : పటాన్ చెరువు కు చెందిన సందీప్ షా రోడ్ ప్రమాదంలో మృతి రేణిగుంట... తిరుపతి జిల్లా.  ప్రభాత సూర్యుడు ప్రవేట్ బస్సును ఢీకొన్న కారు. భార్యాభర్త అక్కడకక్కడేమృతి. రేణిగుంట -కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద ఘటన. హైదరాబాద్ లోని పటాన్ చెరువు కు చెందిన సందీప్ (45) అంజలీదేవి(40)గా పోలీసులు గుర్తింపు. తిరుమల శ్రీవారి దర్శించుకుని హైదరాబాద్ పోతుండగా ప్రమాదం.  విషయం తెలుసుకున్న  పోలీసులు సంఘటన...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   District News - జిల్లా వార్తలు 

వేడెక్కిన ఉత్తర తెలంగాణ రాజకీయాలు

వేడెక్కిన ఉత్తర తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన ఉత్తర తెలంగాణ రాజకీయాలుఅదిలాబాద్‌ - ప్రభాత సూర్యుడుఉత్తర తెలంగాణలో త్వరలో పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించింది. ఉత్తర తెలంగాణలో విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల...
Read More...
District News - జిల్లా వార్తలు  Gossips - ముచ్చట్లు 

ప్రముఖ సమాజ సేవకుడు మూల కృష్ణ గౌడ్ కు సేవారత్న అవార్డు

ప్రముఖ సమాజ సేవకుడు మూల కృష్ణ గౌడ్ కు సేవారత్న అవార్డు ప్రముఖ సమాజ సేవకుడు మూల కృష్ణ గౌడ్ కు సేవారత్న అవార్డుకూకట్ పల్లి - ప్రభాత సూర్యుడు భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు సేవ రత్న అవార్డులను ప్రెసిడెంట్ సతిష్ గౌడ్ చేతుల మీదుగా...
Read More...
Telangana-తెలంగాణ   District News - జిల్లా వార్తలు  Agriculture - వ్యవసాయం 

కరీంనగర్‌ జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం

కరీంనగర్‌ జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కరీంనగర్‌ లో కాలువకు గండికరీంనగర్‌ - ప్రభాత సూర్యుడుకరీంనగర్‌ జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతం అయింది. ఈనెల ఒకటి నుంచి సాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు కాలువలపై పర్యవేక్షణ లేకుండా పోయింది. మిడ్‌ మానేర్‌ నుంచి రైట్‌ సైడ్‌ కెనాల్‌ కు 250 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు....
Read More...
National - జాతీయం   Telangana-తెలంగాణ   District News - జిల్లా వార్తలు  Business - వ్యాపారం  Agriculture - వ్యవసాయం 

Turmeric Board : పసుపు బోర్డు వచ్చేసిందోచ్

Turmeric Board : పసుపు బోర్డు వచ్చేసిందోచ్ ఎట్టకేలకు తీరిన పసుపుబోర్డు కల నిజామాబాద్‌ - ప్రభాత సూర్యుడు నిజామాబాద్‌ పసుపు రైతులు చిరకాల ఆకాంక్ష నెరవేరింది. వారి పోరాటానికి ఫలితం దక్కింది. తతాము పండిరచే పంటకు మద్దతు ధర దక్కాలంటే.. పసుపు బోర్డు కావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోర్డు ప్రకటించిన కేంద్రం సంక్రాంతి రోజు రైతుల...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   District News - జిల్లా వార్తలు  Gossips - ముచ్చట్లు 

అబ్దుల్లాపూర్ మెట్ మీదుగా వేళ్తే మీ పని అంతే | ఆంధ్రకు వెళ్లాలంటే వేరే రూట్ల గుండా వెళ్ళండి

అబ్దుల్లాపూర్ మెట్ మీదుగా వేళ్తే మీ పని అంతే | ఆంధ్రకు వెళ్లాలంటే వేరే రూట్ల గుండా వెళ్ళండి అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌రెండు మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచనలుహైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడుసంక్రాంతి సందర్భంగా నగర ప్రజలు ఒక్క సారిగా పల్లె బాట పట్టడంతో శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌...
Read More...