Devotional - భక్తి
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Simhachalam Temple Update : పంచ గ్రామాలకు మహర్దశ
Published On
By Prabhatha Suryudu Web Desk
పంచ గ్రామాలకు శాశ్వత పరిష్కారం విశాఖపట్టణం - ప్రభాత సూర్యుడు ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచగ్రామాల్లో సింహాచలం భూముల్లో ఉన్న 12,149 ఇళ్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం అమోదం తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నయంగా దాదాపు రూ.5,300 కోట్ల విలువ చేసే...
Read More... GANGS OF KUMBH MELA :మహాకుంభమేళలో తొక్కిసలాట...
Published On
By Prabhatha Suryudu Web Desk
మహాకుంభమేళలో తొక్కిసలాట... లక్పో - ప్రభాత సూర్యుడు మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 2 సంగమం దగ్గరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో.. అక్కడ బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో తొక్కిలాసట జరిగి పలువురు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడే ఉన్న...
Read More... Mahakumbha Mela : మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే కోటీశ్వరులవుతారు
Published On
By Prabhatha Suryudu Web Desk
రేపే మౌని అమావాస్య.. ఎందుకంత విశిష్టమైనది? ప్రయోగరాజ్ - ప్రభాత సూర్యుడు ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రానుంది.కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి.మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌనదీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య...
Read More... Tirumala News :తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు
Published On
By Prabhatha Suryudu Web Desk
తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు తిరుమల - ప్రభాత సూర్యుడు ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమిని నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు సమావేశం నిర్వహించారు.భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ...
Read More... MIRACLE IN ANNAMAYYA DISTRICT :అన్నమయ్య జిల్లాల్లో పురాతన విగ్రహాలు
Published On
By Prabhatha Suryudu Web Desk
An ancient idol was found in a field in Annamayya district
Read More... coconut have reached record levels,... : విపరీతంగా పెరిగిన కొబ్బరి ధర
Published On
By Prabhatha Suryudu Web Desk
విపరీతంగా పెరిగిన కొబ్బరి ధర...రాజమండ్రి - ప్రభాత సూర్యుడు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో గోదావరి కొబ్బరిని ఉపయోగిస్తోన్నారు. దీంతో రికార్డు స్థాయిలో ధరలు పెరిగి, కొబ్బరి రైతులకు లాభాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అంతేకాకుండా గోదావరి జిల్లాల కొబ్బరిని మహా కుంభమేళాలో ఉపయోగించడం మహా ప్రసన్నంగా రైతులు భావిస్తోన్నారు. దీంతో
Read More... Viral Girl Monalisa : ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది
Published On
By Prabhatha Suryudu Web Desk
ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తలదన్నే అందాాలు ఆమె సొంతం తేనె కళ్లు, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్‌తో అద్భుతమైన అందంతో చూపరులను కట్టిపడేస్తుంది ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళ - ప్రభాత సూర్యుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు...
Read More... Kumbhamela 2025 : కుంభమేళలో పోటెత్తిన భక్తజనం
Published On
By Prabhatha Suryudu Web Desk
కుంభమేళలో పోటెత్తిన భక్తజనం అలహాబాద్ - ప్రభాత సూర్యుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా నాల్గవ రోజుకు చేరుకుంది. ఈ మహాకుంభమేళాకు తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది. మహాకుంభమేళాకు మూడో రోజు కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. నదీమతల్లికి హారతులు...
Read More... Shabarimala: ఇవాళే మకర విళక్కు దర్శనం
Published On
By Prabhatha Suryudu Web Desk
ఇవాళే మకర విళక్కు దర్శనం తిరువనంతపురం - ప్రభాత సూర్యుడు మకర విళక్కు జ్యోతి దర్శనం అంటే మకరవిళక్కు శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో జరిగే ముఖ్యమైన వార్షిక వేడుక. ఇది శబరిమల ఆలయంలో దర్శనం ఇచ్చే పవిత్రమైన కాంతి... మకరవిళక్కు 2025 జనవరి 14న నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మకర విళక్కు...
Read More... గుణదల మేరీ మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
Published On
By Prabhatha Suryudu Web Desk
గుణదల మేరీ మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కలెక్టర్ కార్యాలయంలో గుణదల చర్చ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశంసమావేశంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిపి రాజశేఖర్ బాబువిజయవాడ - ప్రభాత సూర్యుడుగుణదల మేరీమాత ఉత్సవాలు దేశంలో తమిళనాడు నాగపట్నంలో, విజయవాడ లో...
Read More... కమిటీ లేకుండానే ఐనవోలు జాతర
Published On
By Prabhatha Suryudu Web Desk
కమిటీ లేకుండానే ఐనవోలు జాతరవరంగల్, ప్రభాత సూర్యుడు రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి మహా జాతరకు సమయం ఆసన్నమైంది. ఇంకో మూడు రోజుల్లోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏటా సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యే ఈ జాతరకు భోగి నుంచి కనుమ రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు...
Read More... భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
Published On
By Prabhatha Suryudu Web Desk
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలుభద్రాచలం,ప్రభాత సూర్యుడు వైకుంఠ ఏకాదశి మహోత్సవాల సందర్భంగా భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఆ వైపు ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేసి స్వామి దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే పండితులు రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం భక్తులు...
Read More...