Politics - పాలిటిక్స్

National - జాతీయం   Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Real Estate - రియల్ ఎస్టేట్  

HCU Land : కేటీఆర్‌ పేల్చిన పొలిటికల్‌ ల్యాండ్‌మైన్‌ కు తల పట్టుకుంటున్న ఆ 6గురు యంపిలు

HCU Land : కేటీఆర్‌ పేల్చిన పొలిటికల్‌ ల్యాండ్‌మైన్‌ కు తల పట్టుకుంటున్న ఆ 6గురు యంపిలు గచ్చిబౌలి HCU వివాదంలో ఎవరా ఎంపీ ? హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం HCU ఆధీనంలో ఉన్నట్టుగా చెబుతున్న 400 ఎకరాల భూమిని గ్యారంటీగా పెట్టి ICICI బ్యాంక్‌ నుంచి ప్రభుత్వం గతేడాది 10వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే 30 వేల...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

Elections : త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం

Elections : త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం మండుటెండల్లో రాజకీయ నేతలకు పరీక్ష త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం హైదరాబాద్‌-ప్ర‌భాత సూర్యుడు త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ ప్రచారం సాగుతోంది. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా జరుగనుందని ప్రచారం సాగుతోంది. అనేక హావిూలను అమలు చేశామని చెప్పుకుంటున్న అధికార కాంగ్రెస్‌ స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. మొన్నటి ఫిబ్రవరిలో...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

Telangana Cabinet : 6 మంత్రి పదవుల్లో నలుగురికి బెర్త్ కన్షామ్..2 పెండింగ్

Telangana Cabinet : 6 మంత్రి పదవుల్లో నలుగురికి బెర్త్ కన్షామ్..2 పెండింగ్ డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ పదవుల భర్తీకి ఆమోద ముద్ర | రేసులో మల్రెడ్డి రంగా రెడ్డి
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

Telangana BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా కిషన్‌ రెడ్డి ఔట్

Telangana BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా కిషన్‌ రెడ్డి ఔట్ కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరు ? హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం.. సికింద్రాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Entertainment - వినోదం   Crime - క్రైమ్ 

Honey Trap : హనీ ట్రాప్ ఉచ్చులో తెలంగాణ ఎమ్మెల్యేలు

Honey Trap : హనీ ట్రాప్ ఉచ్చులో తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేలకు హనీట్రాప్‌...? హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టార్గెట్‌గా కొత్త రకం హనీట్రాప్‌ నడుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోన్‌ నెంబర్లను కనుక్కొని మరి వీడియో కాల్‌ చేసి బెదిరిస్తున్నారట. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేహ శర్మ అనే పేరుతో వీడియో కాల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు పోలీసులకు...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్  

Nara Lokesh vs Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ శాఖలో లోకేష్‌ జోక్యం

Nara Lokesh vs Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ శాఖలో లోకేష్‌ జోక్యం పవన్‌ కళ్యాణ్‌ శాఖలో లోకేష్‌ చొరవ విజయవాడ - ప్రభాత సూర్యుడు  నారా లోకేష్‌ క్షమాపణ చెప్పారు. నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని అటవీ అధికారులు కూల్చేశారు. నిరంతర అన్నదానం జరిగే కట్టడాలు కూడా ఇందులో ఉన్నాయి. టైగర్‌ జోన్‌  ఏర్పాటు, అటవీ శాఖ నిబంధనల వల్ల ఫారెస్ట్‌ అధికారులు నల్లమల...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Movie - సినిమా  

AP News : రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో ఊరట

AP News : రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో ఊరట రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో ఊరట అమరావతి - ప్రభాత సూర్యుడు టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు  అనే సినిమాకు సంబంధించి నమోదైన కేసులో విచారణపై హైకోర్ట్‌ స్టే విధించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమంది వ్యక్తులను...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

Telangna Politics : కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారు

Telangna Politics : కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారు కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారు - ఇప్పటికైనా ఇచ్చిన హావిూలు నెరవేర్చండి- ఎమ్మెల్సీల విజయంతో మా బాధ్యత పెరిగింది- ప్రజా సమస్యలపై ఇక చట్టసభల్లో నిలదీస్తాం- సిఎం రేవంత్‌ గాలి మాటలకు సమాధానం చెప్పాలా- విూడియా సమవేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

TPCC : కాంగ్రెస్‌లో కీచురాళ్ల రోద

TPCC : కాంగ్రెస్‌లో కీచురాళ్ల రోద కాంగ్రెస్‌లో కీచురాళ్ల రోద- పదవుల కోసం పార్టీనే భ్రష్టు పట్టించే నేతలు- గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చేలా విూనాక్షి నటరాజన్‌ చర్యలు హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు తెలంగాణ కాంగ్రెస్‌లో సన్వయం లోపించిందా ..అంటే ఔననే సమాధానం వస్తోంది. విమర్శలను గట్టిగా తిప్పికొడ్డంలో విఫలం అవుతున్నారు. అలాగే విూనాక్షి నటరాజన్‌ వచ్చాక వేగంగా పరిణామాలు...
Read More...