Business - వ్యాపారం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... TELANGANA NEWS UPDATE 2025 :రీజనల్ రింగ్ రొడ్ కోసం నిధుల కసరత్తు
Published On
By Prabhatha Suryudu Web Desk
రీజనల్ రింగ్ రొడ్ కోసం నిధుల కసరత్తు హైదరాబాద్-ప్రభాత సూర్యుడు తెలంగాణకే తలమానికంగా నిలవనున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఉత్తరభాగం పనులకు సై అన్న కేంద్రం.... దక్షిణభాగంపై నోరుమెదపడం లేదు. రెండు వైపులు ఒకేసారి చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజ్ఞప్తి చేసినా.... కేంద్రం నుంచి...
Read More... Labour unions are strongly opposed : స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది
Published On
By Prabhatha Suryudu Web Desk
స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోందివిశాఖపట్టణం, - ప్రభాత సూర్యుడు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.11,444 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల నేతలు, మేథావులు స్టీల్‌ప్లాంట్ గురించి చర్చిస్తున్నారు.ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. వైజాగ్...
Read More... Kakinada Port: అంతా క్లియర్... పోర్టు వివాదానికి ఫుల్ స్టాప్
Published On
By Prabhatha Suryudu Web Desk
అంతా క్లియర్...పోర్టు వివాదానికి ఫుల్ స్టాప్ కాకినాడ - ప్రభాత సూర్యుడు కాకినాడ సీ పోర్టుకు సంబంధించి గత కొన్ని నెలలుగా జరుగుతున్న వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. కేవీరావుకు కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాలను అరబిందో తిరిగి ఇచ్చేసింది. దీంతో కాకినాడ సెజ్ అరబిందో వశమైంది. కేవీరావుకు కాకినాడ సీ పోర్టు,...
Read More... No salary for five months :ఐదు నెలల నుంచి జీతాల్లేవ్
Published On
By Prabhatha Suryudu Web Desk
ఐదు నెలల నుంచి జీతాల్లేవ్‌విశాఖపట్టణం- ప్రభాత సూర్యుడు ప్రతిష్ఠాత్మక వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు.. పండగ పూట కూడా పస్తులే ఉంటున్నారు. ఐదు నెలలుగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జీతాలు లేకపోతే పండగ ఎలా చేసుకోవాలంటూ.. కార్మికులు ప్రశ్నిస్తున్నారు.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో 9,460 మంది శాశ్వత అధికారులు,...
Read More... Huge Liquor Sales : భారీగా మద్యం అమ్మకాలు
Published On
By Prabhatha Suryudu Web Desk
భారీగా మద్యం అమ్మకాలు ? భీమవరం - ప్రభాత సూర్యుడు రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడల్లో కోట్లు చేతులు మారుతున్నాయి. డబ్బులు వచ్చిన వారు ఆనందంతో ఇళ్లకు వెళ్తున్నారు. డబ్బులు పోయినవారు దుఃఖంతో ఇంటికి వెళ్తున్నారు. భోగి రోజున ప్రారంభమైన కోడి పందేలు,...
Read More... National - జాతీయం Telangana-తెలంగాణ District News - జిల్లా వార్తలు Business - వ్యాపారం Agriculture - వ్యవసాయం
Turmeric Board : పసుపు బోర్డు వచ్చేసిందోచ్
Published On
By Prabhatha Suryudu Web Desk
ఎట్టకేలకు తీరిన పసుపుబోర్డు కల నిజామాబాద్ - ప్రభాత సూర్యుడు నిజామాబాద్ పసుపు రైతులు చిరకాల ఆకాంక్ష నెరవేరింది. వారి పోరాటానికి ఫలితం దక్కింది. తతాము పండిరచే పంటకు మద్దతు ధర దక్కాలంటే.. పసుపు బోర్డు కావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోర్డు ప్రకటించిన కేంద్రం సంక్రాంతి రోజు రైతుల...
Read More... స్టీల్ ప్లాంట్ పై నోరు విప్పని మోడీ
Published On
By Prabhatha Suryudu Web Desk
స్టీల్ ప్లాంట్ పై నోరు విప్పని మోడీవిశాఖపట్టణం,ప్రభాత సూర్యుడు విశాఖలో ప్రధాని పర్యటన విజయవంతంగా పూర్తయింది. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. అంతకుముందు నగరంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని కీలక ప్రసంగం చేశారు.
Read More... OYO Rooms: బిగ్ షాక్ ఓయో సంచలన నిర్ణయం
Published On
By Prabhatha Suryudu Web Desk
OYO Rooms News
Read More... కరిగిపోతున్న అంబానీ, ఆదానీల ఆదాయం
Published On
By Prabhatha Suryudu Web Desk
కరిగిపోతున్న అంబానీ, ఆదానీల ఆదాయం హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు భారత కుబేరుల సంపద సన్నగిల్లుతోంది. అంబానీ, అదానీల నికర సంపదలో డౌన్‌ఫాల్ మొదలయ్యింది. కొంతకాలంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు పతనం అవుతుండగా? దిగ్గజ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ స్టాక్స్ పెద్ద మొత్తంలో పడిపోతున్నాయి. ఈ...
Read More...