Food & Kitchen - వంటలు ఆహారం

Telangana-తెలంగాణ   Food & Kitchen - వంటలు ఆహారం 

TELANGANA NEWS UPDATES : నీటి సమస్యలకు జలమండలి చెక్‌

TELANGANA NEWS UPDATES :  నీటి సమస్యలకు జలమండలి చెక్‌ నీటి సమస్యలకు జలమండలి చెక్‌ హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు  హైదరాబాద్‌ నగరంలో సమ్మర్‌ టెన్షన్‌ మెదలైంది. ఎండా కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. గతేడాది ట్యాంకర్లతో కొందరు నీటికి తెప్పించుకున్నారు. ఈ ఏడాది కూడా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఇప్పుడే ట్యాంకర్లతో నీటిని తెప్పించుకున్నారు. కొందరు...
Read More...
Telangana-తెలంగాణ   Devotional - భక్తి   Food & Kitchen - వంటలు ఆహారం 

TELANGANA RAMZAN NEWS : రంజాన్‌ టైమ్‌ లో హలీం స్ఫెషల్‌ ఏంటంటే...

TELANGANA RAMZAN  NEWS  : రంజాన్‌ టైమ్‌ లో హలీం స్ఫెషల్‌ ఏంటంటే... రంజాన్‌ టైమ్‌ లో హలీం స్ఫెషల్‌ ఏంటంటే... నిజామాబాద్‌ - ప్రభాత సూర్యుడు   హలీం.. రంజాన్‌ మాసంలో చాలా స్పెషల్‌. ఇతర సమయాల్లో హలీం లభించినా.. ఈ మాసంలో బాగా డిమాండ్‌ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. అలాగే దీని తయారీ విధానం, తినడం వల్ల...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   District News - జిల్లా వార్తలు  Agriculture - వ్యవసాయం  Food & Kitchen - వంటలు ఆహారం 

TELANGANA NEWS UPDATES :  ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు

 TELANGANA NEWS UPDATES :  ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు   ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్దమైంది. కొత్త రేషన్‌ కార్డుల కోసం విూసేవ కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు వెల్లడిరచారు. కులగణన సర్వే, గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి ఈ...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Food & Kitchen - వంటలు ఆహారం 

ANDHRA PRADESH NEWS UPDATES : క్యూ ఆర్‌ కోడ్‌ తో రేషన్‌

ANDHRA PRADESH NEWS UPDATES : క్యూ ఆర్‌ కోడ్‌ తో రేషన్‌ క్యూ ఆర్‌ కోడ్‌ తో రేషన్‌ కాకినాడ - ప్రభాత  సూర్యుడు కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చింది. వచ్చే నెల నుంచి కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. వీటిని క్యూ. వాస్తవానికి ఏపీలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ఈ...
Read More...
National - జాతీయం   Politics - పాలిటిక్స్   Health - ఆరోగ్యం   Food & Kitchen - వంటలు ఆహారం 

LATEST NATIONAL NEWS : ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మంది నామినేట్‌ చేసిన ప్రధాని

LATEST NATIONAL NEWS : ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మంది నామినేట్‌ చేసిన ప్రధాని   ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మందినామినేట్‌ చేసిన ప్రధాని న్యూఢల్లీి - ప్రభాత సూర్యుడు  ఒబేసిటీ(ఊబకాయం, స్థూలకాయం) పెద్ద ఆరోగ్య సమస్యగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) నివేదికలు చెబుతున్నాయని వివరించారు. అలాగే ఇండియాలో కూడా...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   District News - జిల్లా వార్తలు  Food & Kitchen - వంటలు ఆహారం 

TELANGANA NEWS 2025 : పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం

TELANGANA NEWS 2025 : పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం వరంగల్‌ - ప్రభాత సూర్యుడు తెలంగాణలో రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న కొందరు కేటుగాళ్లు వాటిని బీర్ల తయారీ కంపెనీలకు పంపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్‌ బియ్యాన్ని నేరుగా పంపితే, సోదాల్లో దొరికిపోతామని తెలివిగా వాటిని నూకలుగా మార్చుతున్నారు.అనంతరం తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటకలోని బీర్ల తయారీ సంస్థలకు పంపిస్తున్నారు....
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Health - ఆరోగ్యం   District News - జిల్లా వార్తలు  Business - వ్యాపారం  Food & Kitchen - వంటలు ఆహారం 

AP BIRD FLU FEAR NEWS : తిన్నోళ్లకు తిన్నంత చికెన్‌

AP BIRD FLU FEAR NEWS : తిన్నోళ్లకు తిన్నంత చికెన్‌ తిన్నోళ్లకు తిన్నంత చికెన్‌ గుంటూరు -ప్రభాత సూర్యుడు తెలుగు రాష్ట్రాలను బర్డ్‌ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్‌ తింటే బర్డ్‌ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్‌, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్‌...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Health - ఆరోగ్యం   Food & Kitchen - వంటలు ఆహారం 

AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి

AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి కుప్పలుగా పోతున్న కోళ్లు ప్రాణాలు - పక్షులు సంచారమే వైరస్ వ్యాప్తి కి కారణమా.. ఏలూరు - ప్రభాత సూర్యుడు ఏలూరు ...ఉమ్మడి పశ్చిమ లో పౌల్ట్రీ రంగం అల్లాడి పోతుంది. కోళ్లు మ్రృత్యువాత తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు వీటి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు పశుసంవర్ధన...
Read More...