Agriculture - వ్యవసాయం

National - జాతీయం   Lifestyle - జీవనశైలి  Agriculture - వ్యవసాయం 

Vanajeevi Ramaiah : వన జీవి పద్మశ్రీ రామయ్య కన్నుమూత

Vanajeevi Ramaiah : వన జీవి పద్మశ్రీ రామయ్య కన్నుమూత పద్మశ్రీ అవార్డు గ్రహీత వృక్ష ప్రేమికుడు దరిపెల్లి రామయ్య (వనజీవి రామయ్య) ఫైల్ ఫోటో
Read More...
Telangana-తెలంగాణ   Weather - వాతావరణం  Agriculture - వ్యవసాయం 

Hyderabad Update : నగర వాసులారా..జర భద్రం !

Hyderabad Update : నగర వాసులారా..జర భద్రం ! The Ground Water is Disappearing / Low Ground Water Levels
Read More...
Telangana-తెలంగాణ   Agriculture - వ్యవసాయం 

CPM Party : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతుల ఆందోళన

CPM Party : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతుల ఆందోళన అర్హులైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని సిపిఎం ధర్నా  అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు  ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములకు తెలంగాణ పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. అర్థులైనా రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని మంగళవారం...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   District News - జిల్లా వార్తలు  Agriculture - వ్యవసాయం  Food & Kitchen - వంటలు ఆహారం 

TELANGANA NEWS UPDATES :  ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు

 TELANGANA NEWS UPDATES :  ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు   ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్దమైంది. కొత్త రేషన్‌ కార్డుల కోసం విూసేవ కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు వెల్లడిరచారు. కులగణన సర్వే, గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి ఈ...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Agriculture - వ్యవసాయం 

TG AGRICULTURE UPADTE 2025:ముందుకు సాగని..భూ భారతి

TG AGRICULTURE UPADTE 2025:ముందుకు సాగని..భూ భారతి ముందుకు సాగని..భూ భారతి హైదరాబాద్-ప్రభాత సూర్యుడు భూ భారతి చట్టానికి రూల్స్‌ మరింత ఆలస్యం అవుతున్నాయి. నెలన్నర గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా అధికారులు కసరత్తు చేయడం లేదని తెలుస్తున్నది. భూ భారతి చట్టం అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా 45 రోజుల్లోగా రూల్స్తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పకడ్బందీగా ఉంటాయని తెలిపింది. పోర్టల్‌?లో కూడా 35 మాడ్యుల్స్‌?ను...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Agriculture - వ్యవసాయం 

AP POLITICS 2025 : అమరావతిలో అమ్మేవారు ఏరి

AP POLITICS 2025 : అమరావతిలో అమ్మేవారు ఏరి అమరావతిలో అమ్మేవారు ఏరి గుంటూరు -ప్రభాత సూర్యుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవమున్న నేత. ఆర్థికంగా స్థిరపడిన లీడర్‌. ఆయన ప్రస్తుతం కీర్తి కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌ లో ఐటీని అభివృద్ధి చేయడం, హైటెక్‌ సిటీని ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రతిష్టాత్మకమైన సంస్థలను తేవడానికి చంద్రబాబు కారణమని ఎవరైనా ఒప్పుకోక తప్పదు....
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Agriculture - వ్యవసాయం 

TG GOVERNMENT UPDATES 2025 : రేషన్‌ కార్డులకు నిబంధనల కిరికిరి

TG GOVERNMENT UPDATES 2025 : రేషన్‌ కార్డులకు నిబంధనల కిరికిరి రేషన్‌ కార్డులకు నిబంధనల కిరికిరి హైదరాబాద్‌-ప్రభాత సూర్యుడు తెలంగాణలో గత పదేళ్లుగా రేషన్‌ కార్డులు జారీ చేయకపోవడంతో...కొత్త రేషన్‌ కార్డులకు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. కొత్తగా పెళ్లైన జంటలు రేషన్‌ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్నారు. అయితే రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం కాకపోవడం, కొత్త నిబంధనలతో అర్జీదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.తెలంగాణలో గత...
Read More...
Telangana-తెలంగాణ   District News - జిల్లా వార్తలు  Agriculture - వ్యవసాయం 

TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...

TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... కరీంనగర్‌-ప్రభాత సూర్యుడు  తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా లబ్దిదారులకు కొత్త కార్డులు ఇచ్చారు. కార్డులును పొందిన వారందరికీ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Devotional - భక్తి   Agriculture - వ్యవసాయం 

Simhachalam Temple Update : పంచ గ్రామాలకు మహర్దశ

Simhachalam Temple Update : పంచ గ్రామాలకు మహర్దశ పంచ గ్రామాలకు శాశ్వత పరిష్కారం విశాఖపట్టణం - ప్రభాత సూర్యుడు ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు  సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచగ్రామాల్లో సింహాచలం భూముల్లో ఉన్న 12,149 ఇళ్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం అమోదం తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నయంగా దాదాపు రూ.5,300 కోట్ల విలువ చేసే...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Agriculture - వ్యవసాయం 

Farmers are scared of snow in January:  శ్రీకాకుళంలో జీడీపప్పు రైతులకు టెన్షన్‌

Farmers are scared of snow in January:  శ్రీకాకుళంలో జీడీపప్పు రైతులకు టెన్షన్‌   శ్రీకాకుళంలో జీడీపప్పు రైతులకు టెన్షన్‌శ్రీకాకుళం - ప్రభాత సూర్యుడు   శ్రీకాకుళం జిల్లాలో పలాసజీడిపప్పుకు అంతర్జాతీయంగా పెరుంది. అందుకే ఈ పట్టణానికి ఆనుకొని ఉన్న  పరిసర ప్రాంతాల్లో జీడిపంట పండిస్తారు. ఈసారి జీడి పంట ఆశాజనకంగా ఉందని రైతులు అంటున్నారు. అయితే జనవరిలో కురిసే మంచు, ఇతర చీడపీడలను తలుచుకొని రైతులు భయపడిపోతున్నారు. అయితే
Read More...