Education - విద్య

Telangana-తెలంగాణ   Education - విద్య  

Inter Exams : ఇంటర్‌ పరీక్షల్లో తప్పులు

Inter Exams : ఇంటర్‌ పరీక్షల్లో తప్పులు ఇంటర్‌ పరీక్షల్లో తప్పులు హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు తెలంగాణలో మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశాంతంగానే పరీక్షలు జరుగుతున్నాయి. ఒక నిమిషం నిబంధన ఎత్తివేయంతో విద్యార్థుల్లో టెన్షన్‌ పోయింది. అయితే ఈ సారి పరీక్షల్లో వరుసగా తప్పులు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రాల్లో...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Education - విద్య  

World History Book : మూడు దశాబ్దాల తరవాత ఒకే వేదికపై తోడళ్లుల్లు

World History Book : మూడు దశాబ్దాల తరవాత ఒకే వేదికపై తోడళ్లుల్లు మూడు దశాబ్దాల తరవాత ఒకే వేదికపై తోడళ్లుల్లు- పరస్పరం ఆలింగనం చేసుకున్న బాబు, దగ్గుబాటి విశాఖపట్నం - ప్రభాత సూర్యుడు తోడల్లుళ్లు సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ’ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో...
Read More...
Telangana-తెలంగాణ   Education - విద్య  

TG Local Admissions : ఇంజినీరింగ్‌, ఉన్నత విద్యా కోర్సుల్లో 85% సీట్స్ లోకల్ విద్యార్థులకే

TG Local Admissions : ఇంజినీరింగ్‌, ఉన్నత విద్యా కోర్సుల్లో 85% సీట్స్ లోకల్ విద్యార్థులకే ఇంజినీరింగ్‌, ఉన్నత విద్యా కోర్సుల్లో 85% సీట్స్ లోకల్ విద్యార్థులకే హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు  ఇంజినీరింగ్‌ సహా ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికతపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
Read More...
Politics - పాలిటిక్స్   Education - విద్య  

Graduate MLC Naminations : పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కస్బా శంకర్ రావు

Graduate MLC Naminations : పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కస్బా శంకర్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కస్బా శంకర్ రావు - మద్దతుదారులతో కలసి అట్టహాసంగా నామినేషన్ దాఖలు - నామినేషన్ పత్రాలను కలెక్టర్ పమేలా సత్పతికి అందజేత కరీంనగర్ - ప్రభాత సూర్యుడు ఉమ్మడి మెదక్ - కరీంనగర్ - నిజామాబాద్ - అదిలాబాద్ నియోజవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రముఖ పాత్రికేయులు, సాలిడ్ టీవీ,...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Education - విద్య  

AP Mega DSC Notification : మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికెషన్

AP Mega DSC Notification : మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికెషన్ మార్చిలో మెగా డీఎస్సీ విజయవాడ - ప్రభాత సూర్యుడు ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు? డిఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుంతో తెలియక చేస్తున్న ఉద్యోగాలు మానేసి గత ఏడాది జులై నుంచి పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు టీడీపీ సర్కార్‌ అలెర్ట్‌ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్   Education - విద్య   Technology - టెక్నాలజీ 

Good development in the tech sector in the coming days : ఐటీ హబ్‌ గా విశాఖ

Good development in the tech sector in the coming days : ఐటీ హబ్‌ గా విశాఖ ఐటీ హబ్‌ గా విశాఖవిశాఖపట్టణం   - ప్రభాత సూర్యుడు   ఏపీని టెక్నాలజీ రంగంలోనూ ముందు వరుసలో నిలపాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వం.. రాష్ట్రానికి అంతర్జాతీయ టెక్‌ సంస్థల్ని తీసుకురావాలని భావిస్తోంది. ఐటీ రంగంలో అగ్రగామి నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్‌ మోడళ్‌ ను అనుసరించి ఏపీలోనూ టెక్‌ రంగానికి సరికొత్త అవకాశాలు కల్పించాలనుకుంటోంది.
Read More...
Education - విద్య   District News - జిల్లా వార్తలు 

University Grants Commission (UGC Guidelines) : యూజిసి గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

University Grants Commission (UGC Guidelines) : యూజిసి గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం యూజిసి గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం- ఏఐఎస్ఎఫ్  జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు  కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన యూజీసీ గైడ్ లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం...
Read More...
National - జాతీయం   Education - విద్య  

Becoming a major challenge for the education sector: కొండెక్కుతున్న చదువులు

Becoming a major challenge for the education sector: కొండెక్కుతున్న చదువులు కొండెక్కుతున్న చదువులు ప్రభాత సూర్యుడు దేశ విద్యావ్యవస్థకు సంబంధించి ఒక షాకింగ్‌ రిపోర్ట్‌ బయటకు వచ్చింది. విద్యా మంత్రిత్వ శాఖ యూడైస్‌ ప్లస్‌ నివేదిక 2023`24 పాఠశాలల కొరతను భారీగా నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అడ్మిషన్ల సంఖ్య 37 లక్షల తగ్గుదల ఉంది. 2023`24 సంవత్సరంలో ఇంత తగ్గుదల సంభవించినప్పుడు ఏ సంవత్సరంలో గరిష్ట ప్రవేశాలు...
Read More...
Entertainment - వినోదం   Education - విద్య  

Festival Holidays 2025 : పండుగలన్నీ ఆదివారాలే వచ్చాయిగా..

Festival Holidays 2025 : పండుగలన్నీ ఆదివారాలే వచ్చాయిగా.. పండుగలన్నీ ఆదివారాలే... హైదరాబాద్‌-ప్రభాత సూర్యుడు సెలవులు అంటే ఉద్యోగులకే కాదు, విద్యార్థులకు కూడా ఎంతో ఇష్టం! కానీ ఏటా లిమిటెడ్‌గా వచ్చే సెలవులే వీకెండ్‌లకు పడితే మాత్రం అసలు అసంతృప్తి తథ్యం. ఇప్పుడు అదే పరిస్థితి రిపబ్లిక్‌ డే (జనవరి 26) విషయంలో ఎదురైంది. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే ఆదివారం రోజుకు వచ్చింది. సాధారణంగా...
Read More...
International - అంతర్జాతీయం   Education - విద్య   Lifestyle - జీవనశైలి 

Donald Trump revoked the citizenship of the country : అమెరికా ఆస్పత్రుల ముందె మహిళలు క్యూ

Donald Trump revoked the citizenship of the country : అమెరికా ఆస్పత్రుల ముందె మహిళలు క్యూ   అమెరికా ఆస్పత్రుల ముందె మహిళలు క్యూన్యూయార్క్‌  - ప్రభాత సూర్యుడు అమెరికా పౌరసత్వం లేని వారికి కూడా అమెరికా భూభాగంలో జన్మిస్తే లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్‌ నిర్ణయించడంతో ప్రవాస భారతీయుల్లో టెన్షన్‌ మొదలైంది. జనవరి 20న ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానుండటంతో ప్రవాసులు...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Education - విద్య  

విద్యారంగంలో కీలక మార్పులు

విద్యారంగంలో కీలక మార్పులు విద్యారంగంలో కీలక మార్పుల గుంటూరు - ప్రభాత సూర్యుడు పాఠశాల విద్యా సంస్కరణలు అమలు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 117ను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. అయితే జీవో 117ను రద్దు చేసినప్పటికీ ఇంచుమించు అదే విధానాలతో మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా...
Read More...
Telangana-తెలంగాణ   Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Education - విద్య  

ఇంటర్‌ పరీక్షలు రద్దు ?

ఇంటర్‌ పరీక్షలు రద్దు ? ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు..వచ్చే ఏడాది నుంచిరద్దువిజయవాడ, ప్రభాత సూర్యుడు తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణల గురించి వెల్లడిరచిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు...
Read More...