Sarvayi Papanna Goud : ప్రజల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

తాజా మాజీ ఎంపీటీసీ సీక సాయి కుమార్ గౌడ్

On
Sarvayi Papanna Goud : ప్రజల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న లష్కర్ కూడా గ్రామ మరియు గౌడ కుల పెద్దలు

ప్రజల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

 - తాజా మాజీ ఎంపీటీసీ సీక సాయి కుమార్ గౌడ్

అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు 

రాజ్యంగాలు, చట్టాలు లేని రోజుల్లోనే ప్రజల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని లష్కర్ గూడ తాజా మాజీ ఎంపీటీసీ సీక సాయి కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని లష్కర్ గూడా గౌడ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లష్కర్ గూడా గ్రామంలోని సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహంనికి గౌడ మరియు గ్రామ పెద్దలు పూల మాల వేసి నివాళులు అర్పించారు.IMG-20250403-WA0008 ఈ  కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ సీక సాయికుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ పారిజాత శేఖర్, గ్రామ పెద్దలు ఎస్ యాదయ్య గౌడ్ , ఎస్ సాయిలు గౌడ్, అల్లే బిక్షపతి యాదవ్, ఎస్ ధనయ్య, ఎస్ శ్రీనివాస ఎస్ నర్సింహా, ఎస్ యాదయ్య, ఎం దర్శన్, ఎన్ శ్రీశైలం, yes జంగమ్మయ్య, ఎస్.నర్సింహా, ఎస్. ఆంజనేయులు, కె జంగమయ్య, ఎస్ కిషన్, భాస్కర్ రెడ్డి, జి రవి, K.శ్రీకాంత్, ఎస్. శ్రీకాంత్, ఎన్ హేమేధర్ కే రాజు యాదవ్, ఎం నితిన్, వై భగత్ రాజ్, పి లింగం, వంశీ తదితరులు  పాల్గొన్నారు.

Views: 4
Tags:

Related Posts

Latest News