Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కొడాలి నానిని చుట్టుముడుతున్న కేసులు
Published On
By Prabhatha Suryudu Web Desk
విజయవాడ - ప్రభాత సూర్యుడుకొడాలి నాని. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేరాఫ్. వైపీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌ను అడ్డగోలుగా బూతులు తిట్టారని..వాళ్ల కుటుంబ సభ్యుల విూద కూడా అడ్డగోలుగా మాట్లాడారని నాని విూద టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య విశాఖలో కొడాలి విూద...
Read More... రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం
Published On
By Prabhatha Suryudu Web Desk
కాకినాడ - ప్రభాత సూర్యుడు పేదలకు ప్రభుత్వాలు అందించే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న విదేశీ నౌక...
Read More... విభజన అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ
Published On
By Prabhatha Suryudu Web Desk
విభజన అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ
Read More... తండ్రి ఆస్తిలో కూతుళ్లకు కూడా హక్కు ఉంది..?
Published On
By Prabhatha Suryudu Web Desk
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు భారత చట్టాల ప్రకారం తండ్రి ఆస్తిపై కుమార్తెకు కూడా హక్కు ఉంటుంది. భారత రాజ్యాంగంలోని హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం, తన తండ్రి ఆస్తిలో కొడుకు ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కు ఉంటుంది.కూతురు పెళ్లి కాకపోయినా తండ్రి ఆస్తిలో కుమార్తెకు సమాన వాటా లభిస్తుంది.చట్టం ప్రకారం, ఒక తండ్రి...
Read More... సాంబర్ లో కప్ప
Published On
By Prabhatha Suryudu Web Desk
గుంటూరు - ప్రభాత సూర్యుడు సాంబార్ లో కప్ప. ప్రెజెంట్ ఏపీ హాస్టల్ విద్యార్ధుల్లో ఇదే హాట్ టాపిక్. అయినా సాంబార్లో కప్ప పడితే.. ఆ తిండి ఎవరైనా తినగలరా? అన్న చర్చ విద్యార్ధిలోకంలో జోరుగా సాగుతోంది.ఆచార్య నాగార్జున వర్సిటీ లేడీస్ హాస్టల్లో జరిగిన ఈ ఘటన ద్వారా ఒక్కసారిగా క్యాంపస్ లో కాక చెలరేగింది. అంతే కాదు విద్యార్థినులు రాత్రని కూడా చూడకుండా హాస్టల్ బయట నిరసన వ్యక్తం చేయడంతో.. ఈ వార్త దావానంలా వ్యాపించింది.గతంలో కూడా అంతే జెర్రి వచ్చిందనీ.. ఈ తిండి తినలేక పోతున్నామని.. ఎంత మొత్తుకుంటున్న ఎవరికీ పట్టడం లేదనీ. ఎన్ని కంప్లయింట్లు చేసినా ఉపయోగం ఉండటంలేదని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారీ విద్యార్ధినులు.ంఔఙ విద్యార్థినుల ఆందోళన పై ఏపీ విద్యా మంత్రి లోకేష్ రియాక్టయ్యారు. స్టూండెంట్స్ కంప్లయింట్ చేసినా పట్టించుకోని వార్డెన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. మెస్ కాంట్రాక్టర్ పై కూడా విచారణ చేపట్టాలని ఆర్డర్ పాస్ చేశారు.మంత్రి లోకేష్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. వర్సిటీలో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు.. ఆర్డీవో సైతం తనిఖీ చేశారు. ఉదయం సమయంలో విద్యార్ధులకు అందిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించిన అధికారులు.. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి.. మంచినీటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెక్ చేశారు. ఫ్రిడ్జిలో నలుగు ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. దీనిపై ఆరా తీశారు. లేడీస్ హాస్టల్లో విద్యార్ధినులకు అందించే ఆహారం ఎలా ఉందో ఒక నివేదికను అందించనున్నారు అధికారులు. ఈ రిపోర్ట్ ఆధారంగా వార్డెన్, మెస్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునే అవకాశముంది.మరోవైపు వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు మౌలిక సౌకర్యాల విషయంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కల్పిస్తున్న వసతులను పరిశీలించేందుకు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలతో పాటు రాత్రి బసలు కూడా చేస్తున్నారు.
Read More... స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం
Published On
By Prabhatha Suryudu Web Desk
వర్షాల కారణంగా దర్శన టోకెన్లు మంజూరు చేసే తేదీలో మార్పు డిసెంబర్ 2న తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ
Read More...