*రేపు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాక*

- పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం - ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి 

On
*రేపు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాక*

  • పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
  • ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి 

అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం పర్యటించనున్నారు. కుంట్లూరు, పసుమాముల గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లభ్డిదారులకు అందజేయనున్నట్లు కాంగ్రేస్ పార్టీ పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:

Latest News