కుటుంబ పోషణ కోసం హమాలీలుగా మారిన డ్వాక్ర గ్రూప్ మహిళలు
ఆదర్శంగా నిలుస్తున్న కోర్లగూడెం డ్వాక్రా మహిళలు మహిళలు
కల్లూరు - ప్రభాత సూర్యుడు
మండల పరిధిలో కోర్లగూడెం సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రం లో డ్వాక్రా మహిళ లే హమాలీలగా మారి వరి ధాన్యం కంటా వెయ్యడం బస్తాలు పట్టడం లారీ కి బస్తాలు లోడు వెయ్యడం వంటి కష్టం అయినా పనిని సైతం ఆవలిలగా చేస్తున్న మహిళలు. పురుషులే ధాన్యం బస్తాలను మోసేందుకు వెనుకడుగు వేస్తున్న తరుణంలో ధాన్యం బస్తాలను అవలీలగా లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తున్న మహిళలు.ఆడవారు తలచుకుంటే ఇంటి పనే కాదు. ఎంతటి కష్టం ఐనా పనైనా చేయగలరని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కోర్లగూడెం డ్వాక్రా మహిళలు మహిళలు.
Related Posts
Latest News
*రేపు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాక*
04 Dec 2024 21:43:58
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి