గణిత ప్రతిభా పాటవ పరీక్ష
జెడ్పిహెచ్ఎస్ చిలుకూరు విద్యార్థులు ప్రథమ స్థానం
జెడ్పిహెచ్ఎస్ చిలుకూరు విద్యార్థులు ప్రథమ స్థానం
చిలుకూరు - ప్రభాత సూర్యుడు
శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా చిలుకూరు మండల విద్యా వనరుల కేంద్రంలో దశరథ మెమోరియల్ ఫౌండేషన్ వారి సహకారంతో తెలంగాణ గణిత ఫోరం వారు మండల లెవల్ లో 10వ తరగతి చదువుతున్న అన్ని విద్యాసంస్థల విద్యార్థులకు గణిత ప్రతిభా పాటవా పరీక్షను అన్ని విభాగాల్లో ఎంఈఓ గురవయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం ఏ కరుణాకర్ రెడ్డి, గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్టులో చిలుకూరు జడ్పీహెచ్ఎస్ కు చెందిన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం లో ఆర్ నవీన్ కుమార్, తెలుగు మీడియంలో జి నరేంద్ర ప్రథమ స్థానాలు పొందారు. హెచ్ఎం కరుణాకర్ రెడ్డి, గణిత ఉపాధ్యాయుడు వై .రవికుమార్, ఎస్.కె జాన్ మియా, రామకృష్ణ లతో పాటు మిగతా ఉపాధ్యాయుల బృందం అభినందించారు.
Tags:
Latest News
*రేపు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాక*
04 Dec 2024 21:43:58
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి