ఖమ్మంలో జరిగిన దీక్ష దివాస్ సమావేశంలో పాల్గొన్న మండల నాయకులు
ఖమ్మంలో జరిగిన దీక్ష దివాస్ సమావేశంలో పాల్గొన్న మండల నాయకులు
ఖమ్మంలో జరిగిన దీక్ష దివాస్ సమావేశంలో పాల్గొన్న మండల నాయకులు https://youtu.be/ErHBrrKyEgI
ఖమ్మం -ప్రభాత సూర్యుడు
దీక్షా దివాస్ సమావేశం సందర్భంగా ఖమ్మంలోని బీ.ఆర్. ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన కెసిఆర్ దీక్ష సమయంలో తీసిన చిత్రపటానికి, పాలాభిషేకం, పుష్పాభిషేకం, చేసిన కల్లూరు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్కినేని రఘు, మేకల కృష్ణ, షేక్.ఖమ్లీ , సిహెచ్ కిరణ్ కుమార్, రామవరపు. ప్రసాద్, బానోతు కృష్ణ, నేపాల్.కృష్ణ, చారు గుండ్ల సందీప్, ఎనుముల రాంబాబు, ఎనుమల. శివ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
*రేపు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాక*
04 Dec 2024 21:43:58
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి