Mahakumbha Mela : మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే కోటీశ్వరులవుతారు
Mauni Amavasya 2025 | Kumbh Mela 2025

రేపే మౌని అమావాస్య.. ఎందుకంత విశిష్టమైనది?
ప్రయోగరాజ్ - ప్రభాత సూర్యుడు
ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రానుంది.కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి.మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌనదీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు.ఈ సమయంలో పుణ్య స్నానమాచరిస్తే ఎన్నోజన్మల పుణ్యం లభిస్తుంది.
Views: 43
Tags:
Latest News

13 Mar 2025 18:27:32
పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ చొరవ విజయవాడ - ప్రభాత సూర్యుడు నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని...