Uttam Kumar Updates : Minister Uttam Shocking Comments On Aadivai Tribles

ఆదివాసీ గిరిజనులను అని విధాలా ఆదుకుంటాం : మంత్రి ఉత్తమ్‌ కుమార్

On
Uttam Kumar Updates : Minister Uttam Shocking Comments On Aadivai Tribles

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో జరిగిన ఆదివాసీ గిరిజనుల సభలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ఆదివాసీ గిరిజనులను అని విధాలా ఆదుకుంటాం

- మంత్రి ఉత్తమ్‌ కుమార్

నల్లగొండ - ప్రభాత సూర్యుడు

ఆదివాసీ గిరిజన అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేసిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఆదివాసీ గిరిజనులను అని విధాలా ఆదుకుంటామన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో జరిగిన ఆదివాసీ గిరిజనుల సభలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రసంగించారు. బడ్జెట్‌లో ఆదివాసీలకు పది శాతం నిధులు కేటాయిస్తామని హావిూ ఇచ్చారు.  కెసిఆర్‌ సర్కార్‌ పదేళ్లలో ఆదివాసీ గిరిజనులను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.  గ్రామ పంచాయితీలకు గత సర్కార్‌ మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. ప్రతీ తండాలో స్కూల్‌, అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తామని ఉత్తమ్‌ హావిూ ఇచ్చారు. మంత్రులు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.  ఆదివాసీ గిరిజనుల సభకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంఎల్‌ఎ జైవీర్‌లు హాజరయ్యారు.

Views: 10

Latest News

AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! అమరావతి  - ప్రభాత సూర్యుడు తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని అందరూ లాయర్ అనుకుంటారు....
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు
TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు
TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు