DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
The President exercised his right to vote| NEW DELHI 2025
ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ఢిల్లీ - ప్రభాత సూర్యుడు
ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నకల్లో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రలో ఆమె తన ఓటును వేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నవి. ఇందుకుగాను మొత్తం 700 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Views: 0
Related Posts
Latest News
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
05 Feb 2025 16:00:05
కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... కరీంనగర్-ప్రభాత సూర్యుడు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి...