Viral Girl Monalisa : ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది

బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తలదన్నే అందాాలు ఆమె సొంతం - తేనె కళ్లు, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్‌తో అద్భుతమైన అందంతో చూపరులను కట్టిపడేస్తుంది

On
Viral Girl Monalisa : ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది

ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది

బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తలదన్నే అందాాలు ఆమె సొంతం

తేనె కళ్లు, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్‌తో అద్భుతమైన అందంతో చూపరులను కట్టిపడేస్తుంది

Monalisa-Viral-girl

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళ - ప్రభాత సూర్యుడు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళాకు కోట్లాది మంది భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఐతే కుంభమేళాలో ఓ మహిళ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె అందానికి నెటిజన్లు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రయాగ్‌రాజ్‏లో ఈనెల 13న‌ ప్రారంభమై, ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు, సాధువులు, అఘోరాలు చేరుకుంటున్నారు. ఐతే, ఇటీవ‌ల ఓ సాధ్వీ వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్ అయ్యింది. ఐతే ఇదే వేడుకలో మ‌రో అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ అమ్మాయి వీడియోస్ కనిపిస్తున్నాయి. కాటుక దిద్దిన తేనె కళ్లు, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్‌తో అద్భుతమైన అందంతో కట్టిపడేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుంభమేళకు నాగ సాధులు, అఘోరీలు వార్తలలో ఉంటున్నారు. అయితే.. ఇప్పటికే ఐఐటీ బాబా,  గ్లామరస్ సాధ్వీ హర్షరిచారియా ఒక రేంజ్ లో ట్రెండింగ్ గా మారారు. ఇదిలా  ఉండగా.. ఇప్పుడు తేనె కళ్ల  అమ్మాయి కుంభమేళలో హల్ చల్ చేస్తుంది. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు చాలా మీడియాలో పోటీపడుతున్నారు. కుంభమేళ పుణ్యామా.. అని ఆమె ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోయారు. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ అమ్మాయి ఫోటోలు,  వీడియోస్ కనిపిస్తున్నాయి. కాటుక పెట్టుకుని అందమైన తేనె కళ్లు.. డస్కీ స్కీన్.. అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో  నేచురల్ అందంతో ఒక యువతి చూస్తేనే ఫిదా అయిపోయేలా ఉంది.  ఆ యువతి..  కుంభమేళాలో దండలు, రుద్రాక్షలు అమ్ముతుంది. ఆమె పేరు మోనాలిసా.. ఇండోర్ కు చెందిన అమ్మాయి. అయితే.. ఆమె తన నేచురల్ అందంలో చూపరులను కట్టిపడేస్తుంది.Capture14

కుంభమేళలో ఆమె ఒక్కసారిగా ఫెమస్ అయిపోయింది. ఆమె పూల దండలు,  రుద్రాక్షలను భక్తులు విక్రయిస్తు, వచ్చిన సోమ్మును దాచుకుంటుంది. అమె ఎంతో ఇన్నొసెంట్ గా ఉంది. ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోయిందన్న అనుభవం కల్గుతుందని అక్కడి వారు చెబుతున్నారు.  ముఖ్యంగా చాలా మంది ఆమె కళ్లను టార్గెట్ చేస్తున్నారు. తేనె కళ్లతో  ఉన్న ఆ యువతిని చాలా అందంగా కన్పిస్తుంది. ఆమె ఇంటర్వ్యూ వీడియోలు, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు వావ్..  ఆ కళ్లు మాత్రం.. భలే అందంగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కుంభమేళలో హర్ష రిచారియా తర్వాత మరో అమ్మాయి తన అందమైన కళ్లతో ఒక్కసారిగా ఫెమస్ అయిపోయింది.ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళాకు కోట్లాది మంది భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఐతే, కుంభమేళాలో ఓ మహిళ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె అందానికి నెటిజన్లు మంత్రముగ్ధులు అవుతున్నారు.ప్రయాగ్‌రాజ్‏లో ఈనెల 13న‌ ప్రారంభమై, ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు, సాధువులు, అఘోరాలు చేరుకుంటున్నారు. ఐతే, ఇటీవ‌ల ఓ సాధ్వీ వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్ అయ్యింది. ఐతే ఇదే వేడుకలో మ‌రో అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ అమ్మాయి వీడియోస్ కనిపిస్తున్నాయి. కాటుక దిద్దిన తేనె కళ్లు, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్‌తో అద్భుతమైన అందంతో కట్టిపడేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుంభమేళకు నాగ సాధులు, అఘోరీలు వార్తలలో ఉంటున్నారు. అయితే.. ఇప్పటికే ఐఐటీ బాబా,  గ్లామరస్ సాధ్వీ హర్షరిచారియా ఒక రేంజ్ లో ట్రెండింగ్ గా మారారు. ఇదిలా  ఉండగా.. ఇప్పుడు తేనె కళ్ల  అమ్మాయి కుంభమేళలో హల్ చల్ చేస్తుంది. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు చాలా మీడియాలో పోటీపడుతున్నారు. కుంభమేళ పుణ్యామా.. అని ఆమె ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోయారు. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ అమ్మాయి ఫోటోలు,  వీడియోస్ కనిపిస్తున్నాయి. కాటుక పెట్టుకుని అందమైన తేనె కళ్లు.. డస్కీ స్కీన్.. అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో  నేచురల్ అందంతో ఒక యువతి చూస్తేనే ఫిదా అయిపోయేలా ఉంది.  ఆ యువతి..  కుంభమేళాలో దండలు, రుద్రాక్షలు అమ్ముతుంది. ఆమె పేరు మోనాలిసా.. ఇండోర్ కు చెందిన అమ్మాయి. అయితే.. ఆమె తన నేచురల్ అందంలో చూపరులను కట్టిపడేస్తుంది. కుంభమేళలో ఆమె ఒక్కసారిగా ఫెమస్ అయిపోయారు. ఆమె పూల దండలు,  రుద్రాక్షలను భక్తులు విక్రయిస్తు, వచ్చిన సోమ్మును దాచుకుంటుంది. అమె ఎంతో ఇన్నొసెంట్ గా ఉంది. ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోయిందన్న అనుభవం కల్గుతుందని అక్కడి వారు చెబుతున్నారు.  ముఖ్యంగా చాలా మంది ఆమె కళ్లను టార్గెట్ చేస్తున్నారు. తేనె కళ్లతో  ఉన్న ఆ యువతిని చాలా అందంగా కన్పిస్తుంది. ఆమె ఇంటర్వ్యూ వీడియోలు, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు వావ్..  ఆ కళ్లు మాత్రం.. భలే అందంగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కుంభమేళలో హర్ష రిచారియా తర్వాత మరో అమ్మాయి తన అందమైన కళ్లతో ఒక్కసారిగా ఫెమస్ అయిపోయింది.

Views: 83

Latest News