AI Video Viral : ఒక్క ఫోన్ చేయగానే సోదరుడి పెళ్లికి వచ్చిన చనిపోయిన వ్యక్తి
తమ్ముడి పెళ్లిలో హంగామా, బందువులతో విందు ఆరగింపు

సోదరుడి పెళ్లికి వచ్చిన చనిపోయిన వ్యక్తి
- AI అద్భుతం
వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సృష్టిస్తోంది. తాజాగా ఓ పెళ్లిలో AI ద్వారా రూపొందించిన ఓ వీడియో అందరినీ ఏడ్పించేసింది. ఇటీవలే జరిగిన ఓ పెళ్లిలో చనిపోయిన వరుడి సోదరుడు వేడుకలో సందడి చేసినట్లు ఎడిట్ చేశారు. వరుడు కాల్ చేయగానే స్వర్గం నుంచి కిందకి వచ్చి కుటుంబంతో కలిసి పెళ్లిలో ఉన్నట్లు, వారితో భోజనం చేసి ఆశీర్వదించి వెళ్లిపోయినట్లు వీడియోలో చూపించారు. ఇది చూసి అంతా కన్నీరు పెట్టుకున్నారు.
Views: 89
Latest News
13 Mar 2025 18:27:32
పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ చొరవ విజయవాడ - ప్రభాత సూర్యుడు నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని...