Category
#CM revanth Reddy #Telangana latest news
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   District News - జిల్లా వార్తలు  Agriculture - వ్యవసాయం  Food & Kitchen - వంటలు ఆహారం 

TELANGANA NEWS UPDATES :  ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు

 TELANGANA NEWS UPDATES :  ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు   ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్దమైంది. కొత్త రేషన్‌ కార్డుల కోసం విూసేవ కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు వెల్లడిరచారు. కులగణన సర్వే, గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి ఈ...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Devotional - భక్తి  

TELANGANA NEWS : నానో టెక్నాలజీతో విమాన రాజగోపురం

TELANGANA NEWS  : నానో టెక్నాలజీతో విమాన రాజగోపురం   నానో టెక్నాలజీతో విమాన రాజగోపురం ఫిబ్రవరి - ప్రభాత సూర్యుడు  ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి...
Read More...