Category
aptdp
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్  

Life for the steel plant :స్టీల్‌ ప్లాంట్‌ కు ప్రాణం...

Life for the steel plant :స్టీల్‌ ప్లాంట్‌ కు ప్రాణం... స్టీల్‌ ప్లాంట్‌ కు ప్రాణం...విశాఖపట్టణం, -  ప్రభాత సూర్యుడు విది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.’’విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో,...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్  

Nara Lokesh campaigned for the post of Deputy CM :నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం

Nara Lokesh campaigned for the post of Deputy CM :నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారంవిజయవాడ, -  ప్రభాత సూర్యుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి. పైస్థాయి నాయకులు చర్చలతో చాలా ఈజీగా కలిసిపోతారు. కానీ.. గ్రౌండ్‌ లెవల్‌ క్యాడర్‌ అంతా ఈజీగా కలిసిపోరు. కానీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడిరచాలనే ఏకైక లక్ష్యంతో...
Read More...
National - జాతీయం   Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్  

Are there differences between TDP and Janasena?:టీడీపీ` జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా

Are there differences between TDP and Janasena?:టీడీపీ` జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా టీడీపీ` జనసేన మధ్య విభేదాలు ఉన్నాయావిజయవాడ- ప్రభాత సూర్యుడు దేశంలో వన్‌ నేషన్‌ ` వన్‌ ఎలక్షన్‌ గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా రాజకీయాలు ఊహించని టర్న్‌ తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది కూడా కాలేదు. అప్పుడే చీలిక వచ్చే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం...
Read More...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Politics - పాలిటిక్స్  

Big Shock To TDP: తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ

Big Shock To TDP: తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ చాట్రాయి మండలంలో పలువురు టిడిపి నేతల రాజీనామా  ఏలూరు - ప్రభాత సూర్యుడునూజివీడు నియోజకవర్గం లో 200 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు. దీంతో చాట్రాయి మండలం నరసింహారావు పాలెం తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే...
Read More...