Magha Masam 2025 Pelli Muhurthalu : మాఘ మాసం వచ్చేసింది మంచి ముహూర్తాలు ఇవే
Magha Masam 2025 Start and End Date | Magha Masam Pelli Muhurthalu

మాఘ మాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఇవే!
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బజాలు మోగనున్నాయి. ఇక ఈ నెల 31 నుంచి మార్చి 16 వరకు మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలలో ముహూర్తాలు ఉన్నాయన్నారు. ముహూర్తాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిబ్రవరి - 2,3,7,13,14,15,18,19,20,21,23,25
మార్చి-1,2,6,7,12
ఏప్రిల్- 14,16,18,19,20,21,25,29,30
మే- 1,5,6,8,15,17,18
జూన్- 1,2,4,7
Views: 2
Latest News
13 Mar 2025 18:27:32
పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ చొరవ విజయవాడ - ప్రభాత సూర్యుడు నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని...