Pushpa2 Update: రోజు చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఏం రావద్దు

అల్లు అర్జున్‌కు భారీ ఊరట

On
Pushpa2 Update: రోజు చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఏం రావద్దు


అల్లు అర్జున్‌కు భారీ ఊరట

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ లో హాజరుకావాలన్న నిబంధననుంచి అర్జున్‌ కు కోర్టు మినహాయింపు ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు మినహాయింపు కోరారు. మరోవైపు అల్లు అర్జున్‌కు విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఫుష్ప2 ప్రీమియర్‌ సంందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఎ11గా చేర్చుతూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Views: 4

Latest News

AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! అమరావతి  - ప్రభాత సూర్యుడు తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని అందరూ లాయర్ అనుకుంటారు....
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు
TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు
TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు