Kerala Crime Files: ఒకరు కాదు, ఇద్దరు కాదు..ఏకంగా 60 మంది కలిసి రేప్

Kerala Minor Sports person Rape Case

On
Kerala Crime Files: ఒకరు కాదు, ఇద్దరు కాదు..ఏకంగా 60 మంది కలిసి రేప్

అథ్లెట్‌పై ఒకరు అత్యాచారం? 60 మంది లైంగిక వేధింపులు
తిరువనంతపురం - ప్రభాత సూర్యుడు
ఓ అథ్లెట్‌పై ఒకరు అత్యాచారం చేయడంతో పాటు 60 మంది లైంగికంగా వేధించారు. ఈ సంఘటన కేరళలోని పథన్‌ తిట్ట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం? 18 ఏళ్ల యువతి అథ్లెట్‌గా రాణిస్తున్నారు. 13 సంవత్సరాల వయసులో పక్కింటి వ్యక్తి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించిడంతో బాలిక మౌనంగా ఉంది. పలువురు కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా తనని లైంగికంగా వేధించారు. వేధింపులు ఎక్కువగా కావడంతో ఆమె ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీని ఆశ్రయించింది. ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. 62 అనుమానితుల్లో 40 మందిపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడిరచారు. ఇప్పటివరకు నిందితుల్లో  ఐదుగురు సుబిన్‌, సందీప్‌, వికె వినీత్‌, కె అనందు, శ్రీనిని అరెస్టు చేశామన్నారు. బాధితురాలుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సూచించింది.

Views: 44

Latest News

DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్ DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఢిల్లీ - ప్రభాత సూర్యుడు ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నకల్లో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును...
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు
TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు
TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు
AP POLITICS 2025:పట్టభద్రుల ఎన్నికల్లో వలంటీర్లు