Hyderabad Young Man Dead in US Shot : అమెరికాలో మరో హైదరాబాద్ యువకుడు మృతి
Man Died In Firing | America

అమెరికాలో మరో హైదరాబాద్ యువకుడు మృతి
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
అమెరికాలో మరో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. యువకుడిపై ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కేడ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన యువకుడిని హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రవితేజగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుమారుడి మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, 2022లో రవితేజ మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.
Views: 8
Latest News
13 Mar 2025 18:27:32
పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ చొరవ విజయవాడ - ప్రభాత సూర్యుడు నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని...