Valentines Day : బోసిపోయిన ఇందిరా పార్క్‌

Police had closed Indira Park to Prevent any trouble from happening due to the VHP and Bajrang Dal leaders

On
Valentines Day : బోసిపోయిన ఇందిరా పార్క్‌

బోసిపోయిన ఇందిరా పార్క్‌

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

నిత్యం ప్రేమికులు, సందర్శకులతో కళకళలాడే ఇందిరా పార్క్‌ వెలవెలపోయింది.indira-park-hyderabad-tourism-entryfee-timings-package-tour 

వాలెంటైన్‌ డే (ప్రేమికుల రోజు)  సందర్భంగా  శుక్రవారం ఇందిరా పార్క్‌ ను దోమలగూడ పోలీసులు ఇందిరా పార్క్‌ రెండు ప్రధాన గేట్లను ఉదయం 9 గంటల నుంచి మూసివేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా విహెచ్‌ పీ, బజరంగ్‌ దళ్‌ నాయకులు కార్యకర్తలు ఎలాంటి గొడవలు సృష్టించకుండా ముందస్తుగా పోలీసులు ఇందిరా పార్కును బంద్‌ చేయించారు. ఉదయం 9 గంటల వరకు వాకర్స్‌ ను అనుమతించి  అనంతరం జిహెచ్‌ఎంసి అధికారులను సంప్రదించి పార్కును బంద్‌ చేయించారు. దీంతో ప్రతిరోజు నిత్యం సందర్శకులు ప్రేమికులతో కళకళలాడే ఇందిరా పార్క్‌ ఎవరు లేకపోవడంతో  బోసిపోయింది.

Views: 3

Latest News