Category
sankranthi celebrations
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్   Lifestyle - జీవనశైలి 

Sankranthi Cock Fight: హైకోర్టు ఆంక్షలున్నా కోడి పందాలు పెట్టి తీరతాం..నీయవ్వ తగ్గేదే లే..!

Sankranthi Cock Fight: హైకోర్టు ఆంక్షలున్నా కోడి పందాలు పెట్టి తీరతాం..నీయవ్వ తగ్గేదే లే..! కోడి పందాలకు సర్వం సిద్ధంరాజమండ్రి - ప్రభాత సూర్యుడుసంక్రాంతి అంటే వెంటనే గుర్తుకొచ్చేది కోడి పందేలు?! ఉభయ గోదావరి జిల్లాలతో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగనున్నాయి. లక్షలు కాదు కోట్లలోనే డబ్బులు చేతులు మారే అవకాశం ఉంటుంది. కోడి పందేలకు పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలు?!...
Read More...