Category
Telangana news updates
Telangana-తెలంగాణ   Food & Kitchen - వంటలు ఆహారం 

TELANGANA NEWS UPDATES : నీటి సమస్యలకు జలమండలి చెక్‌

TELANGANA NEWS UPDATES :  నీటి సమస్యలకు జలమండలి చెక్‌ నీటి సమస్యలకు జలమండలి చెక్‌ హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు  హైదరాబాద్‌ నగరంలో సమ్మర్‌ టెన్షన్‌ మెదలైంది. ఎండా కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. గతేడాది ట్యాంకర్లతో కొందరు నీటికి తెప్పించుకున్నారు. ఈ ఏడాది కూడా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఇప్పుడే ట్యాంకర్లతో నీటిని తెప్పించుకున్నారు. కొందరు...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

TELANGANA LATEST NEWS : విూనాక్షి. రూటే... సపరేట్‌

TELANGANA LATEST NEWS : విూనాక్షి. రూటే... సపరేట్‌   విూనాక్షి. రూటే... సపరేట్‌ హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ ఛార్జి విూనాక్షి నటరాజన్‌ సోషల్‌ విూడియాలో ట్రెండిరగ్‌ అవుతున్నారు.గతంలో ఎన్నడూ ఇలాంటి నేతను చూడలేదే అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పార్టీ ఇన్‌ ఛార్జులుగా వ్యవహరించిన వారు విమానాల్లో రాకపోకలు, స్టార్‌ హోటల్స్‌ లో బస....
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

TELANGANA LATEST NEWS : సౌత్‌ హైదరాబాద్‌ పరుగులు

TELANGANA  LATEST NEWS  : సౌత్‌ హైదరాబాద్‌ పరుగులు సౌత్‌ హైదరాబాద్‌ పరుగులు హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు రైజింగ్‌ తెలంగాణ పేరుతో రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. మరో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుత రింగ్‌ రోడ్డు నుంచి త్వరలోనే నిర్మించనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అనుసందానంగా దాదాపు.. 41.5 కివిూ మేర నిర్మించనున్నారు. దీనికి...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

TG Congress : తెలంగాణలో అడుగు పెట్టిన తొలి రోజే మీనాక్షి నటరాజన్ కొరడా

TG Congress : తెలంగాణలో అడుగు పెట్టిన తొలి రోజే మీనాక్షి నటరాజన్ కొరడా గాంధీభవన్‌ లో నో బ్యానర్స్‌ హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు  తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ కేడర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల నూతన ఇంఛార్జ్‌గా విూనాక్షి నటరాజన్‌ను హైకమాండ్‌ నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. విూనాక్షి నటరాజన్‌.. హైదరాబాద్‌ విచ్చేయనున్నారు....
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

TALANGANA POLITICAL NEWS : మూడు హత్యలకు కేటీఆర్‌ కు లింకేంటీ

TALANGANA  POLITICAL NEWS  : మూడు హత్యలకు కేటీఆర్‌ కు లింకేంటీ మూడు హత్యలకు కేటీఆర్‌ కు లింకేంటీ   హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు తెలంగాణలో మూడు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో విూడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో చెప్పారు. ఒకరు మేడిగడ్డపై కేసులు వేసిన రాజలింగమూర్తి, రెండు సినీ నిర్మాత కేదార్‌, మూడు వీరిద్దరి కేసులను వాదిస్తున్న సంజీవరెడ్డి అనే లాయర్‌ అని...
Read More...
National - జాతీయం   Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్   Real Estate - రియల్ ఎస్టేట్   Technology - టెక్నాలజీ 

LATEST TELANGANA NEWS : విన్పపాలు వినవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి

LATEST TELANGANA NEWS  : విన్పపాలు వినవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి విన్పపాలు వినవలెప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి న్యూఢల్లీి - ప్రభాత సూర్యుడు  ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్‌ బడ్జెట్‌ లో రాష్ట్రానికి కావాల్సిన కీలకమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు జరుగుతాయనుకున్నారు. కానీ.. ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించకపోవడంతో.. సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రధాని మోదీని నేరుగా కలుసుకున్నారు. హైదరాబాద్‌...
Read More...
Telangana-తెలంగాణ   Health - ఆరోగ్యం   Crime - క్రైమ్ 

TG NEWS Exploitation in the name of tests In Hospital :టెస్టుల పేరుతో దోపిడీ...

TG NEWS Exploitation in the name of tests In Hospital :టెస్టుల పేరుతో దోపిడీ... టెస్టుల పేరుతో దోపిడీ... వరంగల్‌-ప్రభాత సూర్యుడు తెలంగాణలోని పలు ఆస్పత్రుల తీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. కొందరు డాక్టర్లు పేదలను దోపిడీ చేస్తున్నారు. డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఆర్‌ఎంపీలతో కుమ్మక్కై కవిూషన్లు దండుకుంటున్నారు. అవసరం టెస్టులు చేస్తున్నారు. మందులు అంటగడుతున్నారు.ఇన్నాళ్లు డాక్టర్ల దగ్గరకు వెళ్తే రోగం నయం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారు చేసే...
Read More...
National - జాతీయం   Telangana-తెలంగాణ   District News - జిల్లా వార్తలు  Business - వ్యాపారం 

TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు

 TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు   రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు హైదరాబాద్‌-ప్రభాత సూర్యుడు  తెలంగాణకే  తలమానికంగా నిలవనున్న రీజనల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఉత్తరభాగం పనులకు సై అన్న కేంద్రం.... దక్షిణభాగంపై నోరుమెదపడం లేదు. రెండు వైపులు ఒకేసారి చేపట్టాలని కేంద్రానికి  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజ్ఞప్తి చేసినా.... కేంద్రం నుంచి...
Read More...
Telangana-తెలంగాణ   Politics - పాలిటిక్స్  

TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు

TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు   తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు హైదరాబాద్‌-ప్రభాత సూర్యుడు  హైదరాబాద్‌ కేంద్రంగా.. తెలంగాణ గట్టు విూద ఇంట్రెస్టింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ఇష్యూ ఏదైనా..టాపిక్‌ మరేదైనా పీక్‌లెవల్‌ పొలిటికల్‌ హీట్‌ను క్రియేట్‌ చేస్తోంది. రేపే ఎన్నికలు ఉన్నాయన్నంతగా అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. సరిగ్గా ఇదే టైమ్‌లో గులాబీ బాస్‌ కేసీఆర్‌ సడెన్‌...
Read More...