Category
Telangana Secretariat
Telangana-తెలంగాణ   Crime - క్రైమ్ 

Telangana Secretariat🔥💥తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు

Telangana Secretariat🔥💥తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. సచివాలయాన్ని బాంబు పెట్టి పేల్చేస్తామని సీఎం పీఆర్తోకి కాల్ చేసి బెదిరించినట్టు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More...