Rachakonda Commissionerate : నీళ్ళడిగినందుకు కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి

Dawat Restaurant Management Attack on Customers in Hasthinapuram | Meerpet Polistation Limits

On
Rachakonda Commissionerate : నీళ్ళడిగినందుకు కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి

హోటల్‌ కు వచ్చిన కస్టమర్స్‌ పై ముకుమ్మడి దాడి

రాచకొండ కమీషనరేట్ - ప్రభాత సూర్యడు

విూర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తీనాపురం దావత్‌ బిర్యానీ హోటల్‌ నిర్వహకులు వీరంగం సృష్టించారు. హోటల్‌ కు వచ్చిన కస్టమర్స్‌ ఫై  హోటల్‌ సిబ్బంది దాడికి దిగారు. హోటల్‌ మేనేజర్‌ దగ్గరుండి దాడి చేయించాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. విూర్‌ పేట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌ లో జరిగిన దాడి సీసీటీవీ లో రీకార్డ్‌ అయింది. హోటల్‌ సిబ్బంది ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసారు.

Views: 0

Latest News