ఏపీలో త్వరలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు: సీఎస్
Whatsapp Services along with AP Governament | AP Governament Partners with Meta to Streamline Civic Services via WhatsApp
ఏపీలో త్వరలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు: సీఎస్
అమరావతి - ప్రభాత సూర్యుడు
ఏపీ రాష్ట్రంలో వాట్సప్ ద్వారా త్వరలో 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్, కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచు కోవడానికి వీలుగా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖతోనూ ఆర్టీజీఎస్ సమన్వయం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
Views: 15
Latest News
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
05 Feb 2025 15:13:30
లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ! అమరావతి - ప్రభాత సూర్యుడు తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని అందరూ లాయర్ అనుకుంటారు....