Pushpa2 Update: రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏం రావద్దు
అల్లు అర్జున్‌కు భారీ ఊరట
అల్లు అర్జున్‌కు భారీ ఊరట
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలన్న నిబంధననుంచి అర్జున్ కు కోర్టు మినహాయింపు ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు మినహాయింపు కోరారు. మరోవైపు అల్లు అర్జున్‌కు విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఫుష్ప2 ప్రీమియర్ సంందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఎ11గా చేర్చుతూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Views: 4
Latest News
ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
05 Feb 2025 17:59:07
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...